వాలంటీర్లే నా సైన్యం.. మరోసారి జగన్..

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:09 AM

అమరావతి: వాలంటీర్లే తన సైన్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైల్‌పై పెడతానని నాయుడుపేట బహిరంగసభ వేదికగా ప్రకటించారు.

అమరావతి: వాలంటీర్లే తన సైన్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైల్‌పై పెడతానని నాయుడుపేట బహిరంగసభ వేదికగా ప్రకటించారు. ఇన్నాళ్లు విపక్షాలు చెబుతున్నది కూడా ఇదే కదా అని ఆ సభలోని జనం గుసగుసలాడుకోవడం కనిపించింది. వాలంటీర్లు రాజకీయాల్లో వేలు పెట్టడాన్ని తొలి నుంచి ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వాలంటీర్లను కేవలం ప్రభుత్వ పథకాల అమలు వరకే వినియోగించుకోకుండా వైసీపీ కార్యకర్తలా వాడుకోవడంపై కోర్టులను ఆశ్రయించాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 05 , 2024 | 08:09 AM