రసకందాయంలో విజయనగరం పాలిటిక్స్
ABN, Publish Date - Jan 03 , 2024 | 11:08 AM
విజయనగరం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విజయనగరంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
విజయనగరం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విజయనగరంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓడిపోయిన చోటే విజయపతాకం ఎగురవేసేందుకు తెలుగుదేశం ఎలాంటి ఎత్తులు వేస్తోంది? ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు ఏ బలాలను ప్రయోగిస్తోంది? టీడీపీ కంచుకోటకు ఏ వారసత్వాన్ని అందించబోతోంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 03 , 2024 | 11:08 AM