ఆయన బీజేపీ నుంచే పోటీ చేస్తారా? లేక..

ABN, Publish Date - Jan 30 , 2024 | 08:44 AM

అమరావతి: జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీతో కలిసే విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కమల దళంలో అయోమయం నెలకొంది. తెలుగుదేశంతో పొత్తుపెట్టుకోకపోతే బీజేపీని వీడాలని కొందరు నేతలపై ఒత్తిడి వస్తోంది.

అమరావతి: జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీతో కలిసే విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కమల దళంలో అయోమయం నెలకొంది. తెలుగుదేశంతో పొత్తుపెట్టుకోకపోతే బీజేపీని వీడాలని కొందరు నేతలపై ఒత్తిడి వస్తోంది. అటువంటి వారిలో మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఒకరు. వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచే పోటీ చేస్తారా? ఒక వేళ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే పరిస్థితి ఏంటి? టీడీపీకి జై కొడతారా? లేక జనసేనలో చేరతారా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 30 , 2024 | 08:44 AM