రసవత్తరంగా విశాఖ రాజకీయాలు..

ABN, Publish Date - Mar 01 , 2024 | 09:44 AM

విశాఖ: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విశాఖ లోక్ సభ స్థానంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యానారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని పార్టీ హైకమాండ్ ప్రకటించినప్పటి నుంచీ ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.

విశాఖ: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విశాఖ లోక్ సభ స్థానంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యానారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని పార్టీ హైకమాండ్ ప్రకటించినప్పటి నుంచీ ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. బొత్స కుటుంబం విశాఖ రాజకీయాల్లో ఎంటర్ అయితే తమ ఉనికికే ప్రమాదమని కొందరు స్థానిక నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫ్యామిలీ వస్తే తమ ఆధిపత్యానికి గండికొడుతుందనే భయం నెలకొంది. పొరపాటున ఈ కుటుంబసభ్యులు ఎన్నికల్లో గెలిస్తే నామినేటెడ్ పోస్టులన్నీ వారే ఎగరేసుకుపోతారనే టెన్షన్ స్థానిక నేతల్లో ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 01 , 2024 | 09:45 AM