ఓట్ల కోసం జగన్ సర్కార్ రకరకాల ఫీట్లు

ABN, Publish Date - Apr 16 , 2024 | 10:19 AM

అమరావతి: ఎప్పుడో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎన్నికల ముందు మళ్లీ ఇవ్వడం.. ఎప్పుడో జగనన్న సురక్షా పథకం ద్వారా ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాలను మళ్లీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకోవడం..

అమరావతి: ఎప్పుడో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎన్నికల ముందు మళ్లీ ఇవ్వడం.. ఎప్పుడో జగనన్న సురక్షా పథకం ద్వారా ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాలను మళ్లీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకోవడం.. ఇలా జనాలకు తాము చేసిన పనులను ఎన్నికల ముందు గుర్తు చేయడం కోసం జగన్ సర్కార్ రకరకాల ఫీట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకం నిధులను పేద రైతుల కోసం ఖర్చు చేసి వారి ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ సర్కార్ ఎత్తులు వేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 16 , 2024 | 10:19 AM