డ్రోన్లతో బాష్ప వాయువు ప్రయోగం..

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:29 AM

న్యూఢిల్లీ: రైతన్నల ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. రైతే రాజు అనే పాలకులే రాజధానికి చేరుకోకుండా రైతులకు అడుగడుగునా సృష్టించిన అడ్డంకులను ఎదుర్కొంటూ బాష్పవాయువు ప్రయోగాలను, పోలీస్ బల ప్రయోగాలను, నిర్బంధకాండను చేధించుకుంటూ ముందుకు సాగుతోంది.

న్యూఢిల్లీ: రైతన్నల ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. రైతే రాజు అనే పాలకులే రాజధానికి చేరుకోకుండా రైతులకు అడుగడుగునా సృష్టించిన అడ్డంకులను ఎదుర్కొంటూ బాష్పవాయువు ప్రయోగాలను, పోలీస్ బల ప్రయోగాలను, నిర్బంధకాండను చేధించుకుంటూ ముందుకు సాగుతోంది. అన్ని పంటలకు కనీసం మద్దతు ధర హామీ చట్టం, రుణ మాఫీ, రైతులకు పింఛన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిషన్ మోర్చ, కిషన్ మజ్‌దూర్ మోర్చ ఛలో ఢిల్లీ నిరసనకు పిలుపునిచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 14 , 2024 | 10:29 AM