TG Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ABN, Publish Date - Oct 26 , 2024 | 09:44 PM
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది.
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది.
కేబినెట్ నిర్ణయాలివే...
ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం.
సమ్మక్క సారలమ్మ ట్రైబర్ వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ తీర్మానం.
మెట్రో రైలు మార్గాల విస్తరణకు ఆమోదం
నాగోల్ - ఎల్బీనగర్ - హయత్‌నగర్, ఎల్బీనగర్ - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు ఆమోదం.
మరిన్ని వివరాలు ఈ వీడియోలో..
Updated at - Oct 26 , 2024 | 09:45 PM