టీఎస్‌పీఎస్సీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన

ABN, Publish Date - Jan 04 , 2024 | 10:17 AM

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 ఇతర పరీక్ష పేపర్ల లీకేజీలతో అప్రతిష్టపాలైన టీఎస్‌పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది.

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 ఇతర పరీక్ష పేపర్ల లీకేజీలతో అప్రతిష్టపాలైన టీఎస్‌పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్లి అక్కడి విధానాన్ని పరిశీలించి వచ్చారు. శుక్రవారం మరోఇద్దరు ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్ని పరిశీలించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 04 , 2024 | 10:18 AM