సంస్కృత యూనివర్సిటీ హాస్టల్ లో గం*జా*యి కలకలం |
ABN, Publish Date - Nov 22 , 2024 | 09:28 PM
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీ హాస్టల్‌లో గంజాయి వ్యవహారం కలకలం రేపుతోంది. ఇద్దరు విద్యార్థుల వద్ద పెద్ద ఎత్తున గంజాయి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో యూనివర్సిటీ వీసీతో ఏబీవీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. విద్యార్థులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయిని భారీగా స్వాధీనం చేసుకున్నారు. గత ఐదేళ్లలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగినట్లు ఆరోపణలు సైతం ఉన్న విషయం విధితమే.
మరిన్నీఏబీఎన్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 22 , 2024 | 09:28 PM