తిరుమల జలాశయాలకు జలకళ.. నిండిపోయిన గోగర్భం డ్యామ్..!

ABN, Publish Date - Dec 01 , 2024 | 09:53 PM

గత రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలో జలశయాలు నిండిపోయాయి. తిరుమలకు సమీపంలో ఉన్న భూగర్బం డ్యామ్‌ పూర్తిగా నిండిపోయింది.

గత రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమలలో జలశయాలు నిండిపోయాయి. తిరుమలకు సమీపంలో ఉన్న భూగర్బం డ్యామ్‌ పూర్తిగా నిండిపోయింది. దీంతో టీటీడీ వాటర్ వర్క్స్ అధికారులు.. గేట్ ఎత్తి నీటిని కిందకి వదిలారు. ఆ క్రమంలో అంతకుముందు కడప జిల్లాలోని కుక్కల దొడ్డి గ్రామ ప్రజలు అప్రమత్తం చేశారు. మరోవైపు.. మళ్లీ గెట్లు ఎత్తి నీటికి కిందకి విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం.

మరిన్నీఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Dec 01 , 2024 | 09:53 PM