ఉమ్మడి ఆస్తుల పంపకాలకు వేళాయె..

ABN, Publish Date - Feb 15 , 2024 | 10:37 AM

న్యూఢల్లి: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి విభజన, భవన విభజనకు మార్గం సుమగమైంది.

న్యూఢల్లి: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి విభజన, భవన విభజనకు మార్గం సుమగమైంది. మొత్తం 19.781 ఎకరాల్లో ఉన్న ఉమ్మడి భవన్ ఆస్తుల్లో ఏపీకి 11.356, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఏపీ సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం స్పందనను కేంద్రహోంశాఖ నిన్న తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 15 , 2024 | 10:37 AM