పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ: కేసీఆర్

ABN, Publish Date - Feb 02 , 2024 | 10:46 AM

హైదరాబాద్: బీజేపీ పట్ల తమ పార్టీ విధానంలో ఎటువంటి మార్పు ఉండబోదని, దీనిపై అనవసరమైన చర్చలు వద్దని లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా పోరాడతామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్: బీజేపీ పట్ల తమ పార్టీ విధానంలో ఎటువంటి మార్పు ఉండబోదని, దీనిపై అనవసరమైన చర్చలు వద్దని లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా పోరాడతామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారాలను నిలువరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అయితే రాష్ట్రంలో బీజేపీ బలపడిందని, దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని కేసీఆర్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 02 , 2024 | 10:46 AM