పుంగనూరులో ముగ్గురు రామచంద్రులు పోటీ..

ABN, Publish Date - Mar 22 , 2024 | 09:58 AM

చిత్తూరు జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముగ్గురు రామచంద్రులు పోటీ చేయనున్నారు.

చిత్తూరు జిల్లా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముగ్గురు రామచంద్రులు పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ తరపున చల్లా రామచంద్రారెడ్డి.. అలియాస్ చల్లా బాబు, భారత చైతన్య యువజన పార్టీ డీసీవై అభ్యర్థిగా బోడె రామచంద్రయాదవ్ బరిలో దిగుతున్నారు. దీంతో ఇక్కడ బిగ్ ఫైట్ జరగనుంది. ఈ స్థానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదిగా ముద్రపడింది. నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతల ప్రాబల్యాన్ని తట్టుకోలేని పెద్దిరెడ్డి వికృత రాజకీయాలు చేశారనే విమర్శలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 22 , 2024 | 09:59 AM