మేడిగడ్డ బ్యారేజిలో వేల కోట్ల అవినీతి

ABN, Publish Date - Jan 23 , 2024 | 10:51 AM

హైదరాబాద్: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో రూ. 3,200 కోట్లు వృధా అయినట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారంలో 32 మంది అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్దారించింది.

హైదరాబాద్: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో రూ. 3,200 కోట్లు వృధా అయినట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారంలో 32 మంది అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్దారించింది. తొలుత మరిన్నిబ్లాకుల్లో సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా.. ఇప్పుడు బ్యారేజి మొత్తం సమస్య ఉన్నట్లు తేల్చింది. మరమ్మతులు చేసినా నిరుపయోగమేనని విజిలెన్స్ విభాగం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో మధ్యంత నివేదికను అందజేసేందుకు సిద్ధమైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.

Updated at - Jan 23 , 2024 | 10:53 AM