ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..

ABN, Publish Date - Jan 17 , 2024 | 11:51 AM

న్యూఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశా రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఢిల్లీ, చండీఘడ్ సహా ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో విజిబులిటీ జోరు జీరోకు పడిపోయింది.

న్యూఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశా రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఢిల్లీ, చండీఘడ్ సహా ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో విజిబులిటీ జోరు జీరోకు పడిపోయింది. ప్రమాదకరస్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 17 , 2024 | 11:51 AM