ఈసారి ఆ రికార్డుకు బ్రేక్ పడింది..

ABN, Publish Date - Mar 25 , 2024 | 08:13 AM

ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి సుదీర్ఘ అనుభవం ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది.

ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి సుదీర్ఘ అనుభవం ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. 1983 నుంచి 2019 వరకు ఆ కుంటుంబం ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డుకు బ్రేక్ పడింది. టీడీపీలో సీటు దక్కలేదు. ఈసారి సీటు దక్కకపోవడానికి కారణాలేంటి? టీడీపీతో ఉన్న అనుబంధం ఏంటి? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 25 , 2024 | 08:13 AM