వివేకాను చంపింది ఎవరో సీఎం చెప్పాలి: లోకేష్
ABN, Publish Date - Mar 08 , 2024 | 10:11 AM
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర మళ్లీ ప్రారంభించారు. తొలి దశలో ఉత్తరాంధ్రలో చేసిన ఆయన రెండో దశలో రాయలసీమ నుంచి యాత్రను ప్రారంభించారు.
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర మళ్లీ ప్రారంభించారు. తొలి దశలో ఉత్తరాంధ్రలో చేసిన ఆయన రెండో దశలో రాయలసీమ నుంచి యాత్రను ప్రారంభించారు. రోజూ మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. వైసీపీ నేతలపై లోకేష్ విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. హిందూపురంలో జై బాలయ్య అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. సొంత బాబాయ్ వివేకను చంపింది ఎవరో సీఎం జగన్ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 08 , 2024 | 10:11 AM