ఢిల్లీ సరిహద్దులో టెన్షన్.. టెన్షన్..
ABN, Publish Date - Feb 21 , 2024 | 11:28 AM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బుధవారం ఛలో ఢిల్లీకి రైతులు పిలుపిచ్చారు. ఉదయం 11 గంటల వరకు కేంద్రానికి డెడ్‌లైన్ విధించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నాలుగు దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బుధవారం ఛలో ఢిల్లీకి రైతులు పిలుపిచ్చారు. ఉదయం 11 గంటల వరకు కేంద్రానికి డెడ్‌లైన్ విధించారు. 11 గంటలు దాటితే ఛలో ఢల్లీ యధావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలని చెప్పారు. పంజాబ్, హరియాణ సరిహద్దు శంబూ బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు రైతులు భారీగా తరలి వస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 21 , 2024 | 11:28 AM