రా.. కదలిరా.. టీడీపీ రణన్నినాదం...

ABN, Publish Date - Jan 03 , 2024 | 12:33 PM

అమరావతి: రా.. కదలిరా.. టీడీపీ రణన్నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది.

అమరావతి: రా.. కదలిరా.. టీడీపీ రణన్నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా నినాదానికి ఆశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీ అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 03 , 2024 | 12:33 PM