టీడీపీ, జనసేన సభ సూపర్ సక్సెస్..
ABN, Publish Date - Feb 29 , 2024 | 10:06 AM
పశ్చిమగోదావరి: గోదావరికి వరద వస్తే ఎలా ఉంటుంది?.. నిన్న పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం వేదికగా జరిగిన విజయకేతనం జెండా సభ.. గోదావరికి వరద వస్తే ఎలా ఉంటుందో.. దాన్ని తలపించింది. లక్షలాదిగా పోటెత్తిన జనంతో సభ సూపర్ సక్సెస్ అయింది.
పశ్చిమగోదావరి: గోదావరికి వరద వస్తే ఎలా ఉంటుంది?.. నిన్న పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం వేదికగా జరిగిన విజయకేతనం జెండా సభ.. గోదావరికి వరద వస్తే ఎలా ఉంటుందో.. దాన్ని తలపించింది. లక్షలాదిగా పోటెత్తిన జనంతో సభ సూపర్ సక్సెస్ అయింది. సభ వేదికపై అగ్రనేతలు ఇద్దరూ ఒకరి జెండా ఒకరు పట్టుకుని (చంద్రబాబు జనసేన జెండా.. పవన్ కల్యాన్ తెలుగుదేశం జెండా) తమ కూటమి ఎంత గట్టిగా ఉందన్న సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం ఈ కూటమిదేనన్న చర్చ జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 29 , 2024 | 10:06 AM