టీడీపీ, జనసేన ఉమ్మడి భేరి..
ABN, Publish Date - Feb 23 , 2024 | 10:34 AM
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణకు టీడీపీ, జనసేన నడుం బిగించాయి. అందులో భగంగా ఈ నెల 28వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించాయి.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణకు టీడీపీ, జనసేన నడుం బిగించాయి. అందులో భగంగా ఈ నెల 28వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించాయి. నిన్న (గురువారం) విజయవాడలో నోవాటెల్ హోటల్‌లో ఈ రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తాడేపల్లిగూడెం పక్కన ఉన్న పత్తిపాడులో సభా ప్రాంగణం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 23 , 2024 | 10:34 AM