ఆ మంత్రి ఆధిపత్యానికి టీడీపీ చెక్‌..!

ABN, Publish Date - Feb 23 , 2024 | 10:48 AM

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర వైసీపీలో ఆ మంత్రి పవర్ సెంటర్‌గా మారారు. సామాజిక వర్గం బలం పుష్కలంగా ఉండడంతో అధికార పార్టీలో ఆ నేత హవాకు తిరుగులేకుండా పోతోంది.

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర వైసీపీలో ఆ మంత్రి పవర్ సెంటర్‌గా మారారు. సామాజిక వర్గం బలం పుష్కలంగా ఉండడంతో అధికార పార్టీలో ఆ నేత హవాకు తిరుగులేకుండా పోతోంది. ఆ మంత్రి స్పీడ్‌కు బ్రేకులు వేయాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. దీనికి అనుగుణంగా అదే సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించింది. ఇంతకు ఎవరా నేతలు? అధికారపార్టీ నేత జోరును కట్టడి చేయడానికి టీడీపీ వేస్తున్న స్కేచ్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 23 , 2024 | 10:48 AM