అక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది.. కానీ...

ABN, Publish Date - Jan 01 , 2024 | 11:43 AM

పాలకొండ: ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే నాయకుడూ ఉన్నాడు. కానీ రెండు దపాలుగా ఓటమి తప్పలేదు. స్థానిక కేడర్ సహాయ నిరాకరణతోనే టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారా? వచ్చే ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని..

పాలకొండ: ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే నాయకుడూ ఉన్నాడు. కానీ రెండు దపాలుగా ఓటమి తప్పలేదు. స్థానిక కేడర్ సహాయ నిరాకరణతోనే టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారా? వచ్చే ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని.. అలాంటి వారిపై చర్యలకు పార్టీ నాయకత్వం సిద్ధమైందా? ఏ నియోజకవర్గంలో ఈ పిస్థితి ఉంది ఇంతకీ ఆ నేతలు ఎవరు? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Updated at - Jan 01 , 2024 | 11:43 AM