వైసీపీకి చెక్ పెట్టిన టీడీపీ..

ABN, Publish Date - Mar 16 , 2024 | 10:15 AM

అమరావతి: టీడీపీ టిక్కెట్ల ప్రకటన కొన్ని నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య విబేధాలకు దారితీసింది. దీనిని అనుకూలంగా మలుచుకున్న వైసీపీ తెలుగుదేశంపై దుష్ప్రచారానికి తెరతీసింది. టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు వైసీపీలో చేరుతున్నారని వైరల్ చేసింది.

అమరావతి: టీడీపీ టిక్కెట్ల ప్రకటన కొన్ని నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య విబేధాలకు దారితీసింది. దీనిని అనుకూలంగా మలుచుకున్న వైసీపీ తెలుగుదేశంపై దుష్ప్రచారానికి తెరతీసింది. టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు వైసీపీలో చేరుతున్నారని వైరల్ చేసింది. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు ఐక్యత ప్రదర్శించడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. దీంతో తమకు ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఉన్న అధికారపార్టీ నేతలు టీడీపీ యూనిటీని దెబ్బతీసే కుట్రలకు ప్లాన్ చేశారనే టాక్ ఉంది. ఇంతకూ ఏ నీయోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? తదితర వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 16 , 2024 | 10:15 AM