కాంగ్రెస్‌ గూటికి తాటికొండ రాజయ్య?

ABN, Publish Date - Feb 07 , 2024 | 08:38 AM

వరంగల్: బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో ఉన్నారు. దీనిపై త్వరలో తన అనుచరులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

వరంగల్: బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో ఉన్నారు. దీనిపై త్వరలో తన అనుచరులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. గులాబీ పార్టీలో దళితులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని రాజయ్య ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారు పార్టీకి రాజయ్య రాజీనామా చేయడానికి కారణాలేంటి? పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నేత ప్రభావం పడనుందా? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 07 , 2024 | 08:40 AM