ఆమదాలవలసలో తమ్మినేనికి షాక్..
ABN, Publish Date - Mar 25 , 2024 | 07:40 AM
శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియెజకవర్గం వైసీపీకి కీలక స్థానం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు పార్టీ నాయకత్వం మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. పార్టీలో వ్యతిరేకత ఉన్న సీటు కేటాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియెజకవర్గం వైసీపీకి కీలక స్థానం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు పార్టీ నాయకత్వం మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. పార్టీలో వ్యతిరేకత ఉన్న సీటు కేటాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేతో విబేధిస్తున్న వ్యతిరేక వర్గం రోజు రోజుకు పెరుగుతోంది. ఇండిపెండెంట్లుగా బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఈ నేత.. ఆ తర్వాత ప్రజా రాజ్యంలో పనిచేశారు. అనంతర పరిణామాల్లో వైసీపీలో చేరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 25 , 2024 | 07:40 AM