మేనరికం పెళ్లిళ్లపై సైన్స్ షాకింగ్ నిజాలు..
ABN, Publish Date - Nov 26 , 2024 | 02:10 PM
భారతదేశంలో ఎప్పట్నుంచో ఒక సంప్రదాయం ఉంది. మేనరికం పేరుతో బావమరదళ్లు లేదా అక్క తన కుమార్తెను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం చేస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో ఎప్పట్నుంచో ఒక సంప్రదాయం ఉంది. మేనరికం పేరుతో బావమరదళ్లు లేదా అక్క తన కుమార్తెను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం చేస్తుంటారు. ఇది మన సర్కిల్‌లో ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. భారత్‌లో ఇలాంటి పెళ్లిళ్లు 13.6 శాతం జరుగుతున్నాయి. సౌత్ ఇండియాలో ఎక్కువగా 53 శాతం ఇటువంటి వివాహాలే జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా పాటిస్తారని తేలింది. అయితే ఈ పెళ్లిళ్ల వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Updated at - Nov 26 , 2024 | 02:10 PM