ఆ మంత్రిపై తనయుల తిరుగుబాటు..
ABN, Publish Date - Apr 03 , 2024 | 08:36 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు తన కుమార్తె అనురాధకు వైసీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు తన కుమార్తె అనురాధకు వైసీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఆయన తనయులు తండ్రిపై తిరుగుబాటు చేశారు. సోదరిని రాజకీయ వారసురాలిగా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్నారు. అనురాధపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సోదరుడు రవి సిద్ధమవుతున్నారు. మాడుగుల వైసీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
Updated at - Apr 03 , 2024 | 08:36 AM