వైసీపీ ఆరాచకాలకు ఆమె ప్రత్యక్ష సాక్ష్యం..

ABN, Publish Date - Jan 23 , 2024 | 11:11 AM

అనంతపురం: వైసీపీ ప్రభుత్వంలో మహిళలు, బీసీలు ఎదుర్కొంటున్న ఆరాచకాలకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఆ మహిళ కన్నీటి ఆవేదన. కరోనా సమయంలో భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో నిశ్చహాయస్థితిలో ఉన్న మహిళను ఆదుకుంటామని చెప్పినా వైసీపీ నేతలు..

అనంతపురం: వైసీపీ ప్రభుత్వంలో మహిళలు, బీసీలు ఎదుర్కొంటున్న ఆరాచకాలకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఆ మహిళ కన్నీటి ఆవేదన. కరోనా సమయంలో భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో నిశ్చహాయస్థితిలో ఉన్న మహిళను ఆదుకుంటామని చెప్పిన వైసీపీ నేతలు.. అలా చేయకపోగా లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. ఇవి ఆరోపణలు కాదు.. బాధితురాలు నోటి నుంచి వచ్చిన పచ్చి నిజాలు. నిండు సభలో వంద మంది ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వైసీపీ సానుభూతి పరురాలిగా ఉన్న బీసీ మహిళ చెప్పిన నిజాలు.. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.

Updated at - Jan 23 , 2024 | 11:11 AM