ఏపీలో షర్మిలకు కీలక బాధ్యతలు..

ABN, Publish Date - Jan 04 , 2024 | 12:44 PM

న్యూఢిల్లీ: ఏఐసీపీలో చాలా కీలకమైన బాధ్యతను వైఎస్ షర్మిలకు ఇవ్వబోతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు ఒకటి రెండు రోజుల్లో ఇవ్వబోతున్నారు.

న్యూఢిల్లీ: ఏఐసీపీలో చాలా కీలకమైన బాధ్యతను వైఎస్ షర్మిలకు ఇవ్వబోతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు ఒకటి రెండు రోజుల్లో ఇవ్వబోతున్నారు. గురవారం అధికారికంగా షర్మిల తన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ.. ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పునరుజ్జీవం పొందాలంటే షర్మిల వల్లే అవుతుందని.. వైఎస్ బిడ్డగా ఆమె చేయగలదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని అంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 04 , 2024 | 12:44 PM