వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీకి అవమానం..

ABN, Publish Date - Jan 19 , 2024 | 01:02 PM

నెల్లూరు: వైసీపీ ప్రజా ప్రతినిధులకు అవమానాలు ఎదురౌతున్నాయి. నెల్లూరు జిల్లా, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి వరుసగా అవమానాలు తప్పడంలేదు. భోగోలు మండలం, తాడిచెట్ల పాలెంలో ఎమ్మెల్యే రామిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావులను గ్రామస్తులు నిలదీశారు.

నెల్లూరు: వైసీపీ ప్రజా ప్రతినిధులకు అవమానాలు ఎదురౌతున్నాయి. నెల్లూరు జిల్లా, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి వరుసగా అవమానాలు తప్పడంలేదు. భోగోలు మండలం, తాడిచెట్ల పాలెంలో ఎమ్మెల్యే రామిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావులను గ్రామస్తులు నిలదీశారు. ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా వచ్చారా? అంటూ మండిపడ్డారు. ఆఫ్కాబ్ ఛైర్మన్ అనిల్ గ్రామానికి వస్తే ఒప్పుకోమంటూ మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ గడపగడపకు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగేందుకు నిరాకరించి గ్రామ సభతో సరిపెట్టుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 19 , 2024 | 01:02 PM