సచివాలయ నిర్మాణంలో లూటీ!

ABN, Publish Date - Mar 14 , 2024 | 09:46 AM

హైదరాబాద్: నూతన సచివాలయం భవన నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయగా సచివాలయం విభాగంలో ఏర్పాటు చేసిన ఐటి పరికరాలు కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్: నూతన సచివాలయం భవన నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయగా సచివాలయం విభాగంలో ఏర్పాటు చేసిన ఐటి పరికరాలు కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీకి సంబంధించి మొత్తం పనులకు రూ. 180 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేయగా.. ఆరు నెలల్లోనే దీనిని రూ. 361 కోట్లకు పెంచారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 14 , 2024 | 09:46 AM