ఏపీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం..

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:18 AM

అమరావతి: ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో పారిశుద్ద్యం అస్తవ్యస్థంగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి.

అమరావతి: ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె నేపథ్యంలో పారిశుద్ద్యం అస్తవ్యస్థంగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. కరోనాతోపాటు ఇతర అంటువ్యాధులు ప్రభలుతుండడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలతో మరోసారి చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 02 , 2024 | 11:18 AM