ఏపీలో గుట్టుగా ఇసుక దోపిడీ..

ABN, Publish Date - Jan 01 , 2024 | 10:31 AM

అమరావతి: ఏపీలో గుట్టుగా ఇసుక దోపిడీ షురూ అయింది. 2023-25 కాలానికిగానూ ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారమంతా సీక్రేట్‌గా జరిగిపోయింది. జగన్ సర్కార్ కంపెనీలను ఎంపిక చేసి అమ్మక బాధ్యతలు కూడా అప్పగించింది.

అమరావతి: ఏపీలో గుట్టుగా ఇసుక దోపిడీ షురూ అయింది. 2023-25 కాలానికిగానూ ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారమంతా సీక్రేట్‌గా జరిగిపోయింది. జగన్ సర్కార్ కంపెనీలను ఎంపిక చేసి అమ్మక బాధ్యతలు కూడా అప్పగించింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాటిలో ఒకటి తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ముఖ్యనేత బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావుకు చెందిన ప్రతిమ కంపెనీ. ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వయాన మేనల్లుడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 01 , 2024 | 10:43 AM