బీజేపీలో రాజాసింగ్‌ రగడ..!

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:10 AM

హైదరాబాద్: బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ పార్టీ నాయకత్వంపై అలక వహించారు. కమలదళం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సభలు, సమావేశాలకు డుమ్మాకొడుతున్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే టాక్ నడుస్తోంది.

హైదరాబాద్: బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ పార్టీ నాయకత్వంపై అలక వహించారు. కమలదళం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సభలు, సమావేశాలకు డుమ్మాకొడుతున్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ పరిణామం కమలదళంలో ప్రకంపనలు సృష్టిస్తోంది... రాజాసింగ్ అసంతృప్తికి కారణాలేంటి? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? బీజేపీ నాయకత్వానికి.. ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య గ్యాప్ పెరిగిందా? బీజేఎల్పీ నేతగా అవకాశం ఇవ్వకపోవడమే అలకకు కారణమా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 27 , 2024 | 11:10 AM