రాహుల్ న్యాయ్ గ్యారంటీలు

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:35 AM

న్యూఢిల్లీ: ఓ వైపు భావోద్వేగం, మరోవైపు భావజాలం.. అటు అభివృద్ధి వాదం.. ఇటు అసమానతలపై నిరసన వాదం.. పాతికేళ్ల ప్రగతి ప్రయాణానికి ఒకరి పిలుపు.. పదేళ్లలో వ్యవస్థల విధ్వంసం మాటేమిటంటూ ప్రత్యర్థి ప్రశ్నలు. వెరసి వచ్చే లోక్‌సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

న్యూఢిల్లీ: ఓ వైపు భావోద్వేగం, మరోవైపు భావజాలం.. అటు అభివృద్ధి వాదం.. ఇటు అసమానతలపై నిరసన వాదం.. పాతికేళ్ల ప్రగతి ప్రయాణానికి ఒకరి పిలుపు.. పదేళ్లలో వ్యవస్థల విధ్వంసం మాటేమిటంటూ ప్రత్యర్థి ప్రశ్నలు. వెరసి వచ్చే లోక్‌సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మోదీ గ్యారంటీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయ్ గ్యారంటీలతో కాంగ్రెస్ ఢీ కొట్టనుంది. రాబోయే సార్వత్రిక సమరాంగణంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారే పది కీలకాంశాలు ఇవే... మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 18 , 2024 | 11:35 AM