నేటితో ముగియనున్న ‘రా కదలి రా’ సభలు..

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:22 AM

అమరావతి: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘రా కదలి రా’ సభలు నేటితో ముగియనున్నాయి. అనంతపురం జిల్లా, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం, పెనుకొండలో సోమవారం చివరి సభ జరగనుంది.

అమరావతి: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘రా కదలి రా’ సభలు నేటితో ముగియనున్నాయి. అనంతపురం జిల్లా, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం, పెనుకొండలో సోమవారం చివరి సభ జరగనుంది. రా కదలి రా సభల ద్వారా టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలో పెనుకొండలో ముగింపుసభకు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ జెండాలతో పెనుకొండ పసుపు మయమైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 04 , 2024 | 10:23 AM