కేశినేని నానిపై పీవీపీ సంచలన ట్వీట్..

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:21 AM

అమరావతి: పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు చేసుకుంటున్నారు.

అమరావతి: పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం కేశినేని నానిపై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘బోరుకొచ్చిన బండి షెడ్ మారిందంతే’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘వీడి బుద్ధి గురించి బెజవాడ అంతా తెలుసు కదారా అబ్బాయ్’ అంటూ ట్వీట్ చేశారు. రాజకీయ వర్గాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 11 , 2024 | 11:21 AM