వెలవెలబోయిన జగన్ బస్సు యాత్ర..

ABN, Publish Date - Apr 08 , 2024 | 08:18 AM

ప్రకాశం: జిల్లాలో మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్ర వెలవెలబోయింది. జనం లేకుండా సాగిన సభలో తన గొప్పలు చెప్పుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకే పరిమితమయ్యారు.

ప్రకాశం: జిల్లాలో మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్ర వెలవెలబోయింది. జనం లేకుండా సాగిన సభలో తన గొప్పలు చెప్పుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకే పరిమితమయ్యారు. దీంతో వైసీపీ శ్రేణులు ఉసూరుమన్నారు. రమారమి 55 కి.మీ. సాగిన బస్సు యాత్ర నేపథ్యంలో మార్గమధ్యంలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో విద్యాత్ కోత విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో ఏసీ బస్సులో ప్రయాణించిన జగన్ మధ్యలో అలా పైకి వచ్చి ఇలా లోపలకు వెళ్లడంతో వచ్చిన కొద్దిపాటి జనం కూడా నిరుత్సాహపడ్డారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 08 , 2024 | 08:18 AM