ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ..

ABN, Publish Date - Apr 03 , 2024 | 07:49 AM

కాకినాడ జిల్లా: ప్రశ్నిస్తే శిరోముండనం.. ఎదురుతిరిగితే శవం డోర్ డెలివరీలు.. నిలదీస్తే బెదిరింపులతో ఆత్మహత్యకు ఉసిగొల్పడం.. ఇది జగన్ పాలనలో దళితులపై సాగుతున్న దమనకాండ. జాతీయ నేర గణాంకాల్లో మొదటి స్థానం నిలబెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.

కాకినాడ జిల్లా: ప్రశ్నిస్తే శిరోముండనం.. ఎదురుతిరిగితే శవం డోర్ డెలివరీలు.. నిలదీస్తే బెదిరింపులతో ఆత్మహత్యకు ఉసిగొల్పడం.. ఇది జగన్ పాలనలో దళితులపై సాగుతున్న దమనకాండ. జాతీయ నేర గణాంకాల్లో మొదటి స్థానం నిలబెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఐదేళ్లపాటు ఓపిక పట్టిన దళితులు ఒక్కసారిగా తిరబడ్డారు. రక్తం చేతులతో అంబేద్కర్ విగ్రహాన్ని తాకుతావా? అంటూ జగన్ రెడ్డి సన్నిహితుడైన అనంతబాబుపై విరుచుకుపడ్డారు. కికినాడ జిల్లా, ప్రత్తిపాడు మండలం, ధర్మవరంలో అనంతబాబు ఎన్నికల ప్రచారానికి నిరసనసెగ తగిలింది. ఆయన ప్రసంగాన్ని గ్రామప్రజలు అడ్డుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 03 , 2024 | 09:00 AM