పోలవరం నిధులు.. దారి మళ్లించిన జగన్..

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:57 PM

అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధులను జగన్ సర్కార్ కొల్లగొట్టింది. కేంద్రం నుంచి విడుదలైన రూ. వేల కోట్లును యధేచ్చగా సొంత అవసరాలకు మళ్లించింది.

అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధులను జగన్ సర్కార్ కొల్లగొట్టింది. కేంద్రం నుంచి విడుదలైన రూ. వేల కోట్లును యధేచ్చగా సొంత అవసరాలకు మళ్లించింది. పైగా ప్రాజెక్టులు కట్టలేకపోవడానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడమే కారణమని వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తోంది. వాస్తవమేంటంటే.. జగన్ సీఎం అయిన నాటి నుంచి గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ. 8,240 కోట్లు విడుదల చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 18 , 2024 | 12:57 PM