అదే నా లక్ష్యం: ప్రధాని మోదీ

ABN, Publish Date - Apr 16 , 2024 | 11:36 AM

న్యూఢిల్లీ: తన లక్ష్యం 2024 కాదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను చూడాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మోదీ..

న్యూఢిల్లీ: తన లక్ష్యం 2024 కాదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను చూడాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మోదీ.. ఏఎన్ఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రాణం పోయినా మాట తప్పనని గ్యారంటీ ఇస్తే నెరవేర్చేవరకు విశ్రమించబోనని ఆయన వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసమే తమ నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. రామాలయ నిర్మాణంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 16 , 2024 | 11:36 AM