ఏపీ అధికార పార్టీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం
ABN, Publish Date - Mar 11 , 2024 | 10:43 AM
హైదరాబాద్: గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. దీనిని నిర్దారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలోకీలక పాత్ర పోషించిన డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
హైదరాబాద్: గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. దీనిని నిర్దారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలోకీలక పాత్ర పోషించిన డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం ఏపీలోనూ కలకలం రేపింది. గత ఐదేళ్లుగా అధికారపార్టీ పెద్దల వత్తిడికి తలొగ్గి ట్యాపింగ్‌తో సహా చాలా చేస్తున్నామని.. రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ఏపీలో అధికారులు అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 11 , 2024 | 10:43 AM