పవన్, షర్మిల నవ్వులే నవ్వులు..

ABN, Publish Date - Jan 19 , 2024 | 12:43 PM

హైదరాబాద్: ఏపీసీపీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్‌కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చారు. దీంతో స్టేజ్‌పై ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.

హైదరాబాద్: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్‌కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చారు. దీంతో స్టేజ్‌పై ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. రాజారెడ్డి, ప్రియాల ఎంగేజ్‌మెంట్‌ గురువారం హైదరాబాద్‌ గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ఒక్కసారిగా స్టేజ్‌పైకి రావడంతో షర్మిల నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 19 , 2024 | 12:43 PM