జగన్‌ను గద్దె దించడమే మా లక్ష్యం: పరిటాల సునీత

ABN, Publish Date - Jan 19 , 2024 | 12:08 PM

అనంతపురం: రాష్ట్రంలో సైకో పాలన పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురం రూరల్, కక్కలపల్లి పంచాయతీ నందమూరి నగర్‌లో ‘బాబు షూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ’ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆమె నిర్వహించారు.

అనంతపురం: రాష్ట్రంలో సైకో పాలన పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురం రూరల్, కక్కలపల్లి పంచాయతీ నందమూరి నగర్‌లో ‘బాబు షూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ’ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆమె నిర్వహించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మరిచి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. అంగన్‌వాడీల సమస్యలపై మహిళలు రోడ్డెక్కినా ముఖ్యమంత్రి స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 19 , 2024 | 12:08 PM