మంథనిలో ఆపరేషన్‌ ఆకర్ష్‌..!

ABN, Publish Date - Feb 20 , 2024 | 08:12 AM

పెద్దపల్లి జిల్లా: మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు తన మార్క్ పాలిటిక్స్‌ను ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పుట్ట శైలజకు అవిశ్వాసం ద్వార చెక్ పెట్టారు. జడ్పీ ఛైర్మన్ పుట్టు మధును కూడా కూర్చీపై నుంచి దింపే ప్రయత్నంలో ఉన్నారు.

పెద్దపల్లి జిల్లా: మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు తన మార్క్ పాలిటిక్స్‌ను ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పుట్ట శైలజకు అవిశ్వాసం ద్వార చెక్ పెట్టారు. జడ్పీ ఛైర్మన్ పుట్టు మధును కూడా కూర్చీపై నుంచి దింపే ప్రయత్నంలో ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు వ్యూహంతో కారు పార్టీ కంగారుపడుతోందా? హస్తం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని గులాబీ పార్టీ నేతలు వణికిపోతున్నారా? పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో అసలేంజరుగుతోంది? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 20 , 2024 | 08:12 AM