జగన్ హామీలు ఎక్కడ పోయాయి?

ABN, Publish Date - Jan 17 , 2024 | 11:11 AM

అమరావతి: వైసీపీ సర్కార్‌పై అంగన్‌వాడీల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు చేరుకుంది.

అమరావతి: వైసీపీ సర్కార్‌పై అంగన్‌వాడీల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు చేరుకుంది. తమను రోడ్డున పడేసిన ప్రభుత్వంపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు నుంచి అంగన్‌వాడీ జేఏసీ నేతలు నిరవదిక దీక్షలకు దిగనున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్‌వాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 17 , 2024 | 11:11 AM