కడప జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన
ABN, Publish Date - Mar 20 , 2024 | 11:50 AM
కడప: నిజం గెలవాలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో నేడు, రేపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.
కడప: నిజం గెలవాలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో నేడు, రేపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా, ఎగువగుట్టువీడు గ్రామం, రాయచోటులోని గాజువాక కాలనీకి వెళ్లనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు జీర్ణించుకోలేక మృతిచెందిన టీడీపీ శ్రేణుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి.. వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 20 , 2024 | 11:50 AM