జగనన్న సర్వేతో కొత్త చిక్కులు
ABN, Publish Date - Jan 09 , 2024 | 10:59 AM
అమరావతి: జగనన్న భూ సర్వేతో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. అడ్డగోలు సర్వేతో తప్పుల తడకగా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు.
అమరావతి: జగనన్న భూ సర్వేతో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. అడ్డగోలు సర్వేతో తప్పుల తడకగా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు జరగక.. మ్యుటేషన్లు నిలిచిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. భూమి విస్తీర్ణం, కొలతలు, సరిహద్దులు పాస్ పుస్తకాల్లోనే కాదు చివరకు యూఎల్‌పీఎన్, ఎల్‌పీఎం ఖాతా నెంబర్ల విషయంలోనూ రైతులకు చిక్కులు వెంటాడుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Jan 09 , 2024 | 10:59 AM