దేశ వ్యాప్తంగా భారత్ బంద్
ABN, Publish Date - Feb 16 , 2024 | 11:05 AM
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. సంయుక్త కిషన్ మోర్చ, కార్మిక సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపిచ్చియి. దీంతో దేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. సంయుక్త కిషన్ మోర్చ, కార్మిక సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపిచ్చియి. దీంతో దేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం కొనసాగనుంది. రైతులు రైల్ రోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 21 డిమాండ్లతో భారత్ బంద్‌కు సంయుక్త కిషన్ మోర్చ, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 16 , 2024 | 11:05 AM